బిజినెస్

జిఎస్‌టితో ఎఫ్‌డిఐ వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిబి అధ్యక్షుడు నకావు
న్యూఢిల్లీ, మార్చి 14: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ ఏకీకృతమవుతుందని, ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను ఆకట్టుకుంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) అధ్యక్షుడు తకెహికో నకావు అన్నారు. వ్యవసాయ రంగంపై 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలను ఆయన కొనియాడారు. వౌలిక రంగాభివృద్ధికి మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత జిడిపి వృద్ధిరేటు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతాన్ని అధిగమించి నమోదు అవుతుందని అంచనా వేశారు.