నల్గొండ
24వరకు 500, 1000 నోట్లతో పన్నులు చెల్లించొచ్చు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 16 November 2016
చిట్యాల, నవంబర్ 15: గ్రామపంచాయతీల్లో ఈనెల 24వ తేదీ వరకు రూ. 500, 1000నోట్లతో పన్నులు చెల్లించవచ్చునని జిల్లా పంచాయతి అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతి కార్యాలయంలో మంగళవారం పంచాయతి కార్యదర్శులతో పంచాయతి అధికారి పన్నుల వసూళ్ళపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో వసూళ్ళవుతున్న పన్నుల గురించి కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్ళను వేగంగా చేయాలని సూచించారు.