క్రైమ్/లీగల్

పాపం.. మూగజీవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విషపుగడ్డి మేసి 100 గొర్రెలు మృతి
హాలియా, మార్చి 26: విషపు గడ్డి మేసి గొర్రెలు చనిపోయిన ఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కురుమయ్య తదితరులు తమ గొర్రెలను మేపడానికి మండలంలోని వెంకటాద్రిపాలెం పరిసరాలకు వచ్చారు. ఆదివారం మేతకు వెళ్లి విషపుగడ్డి మేయడంతో సుమారు 100 గొర్రెలు చనిపోయాయి. సంఘటన స్ధలాన్ని టీఆర్‌ఎస్ నేతలు, పశువైద్యాధికారులు సందర్శించి కాపరులను పరామర్శించారు.