నల్గొండ

కల నిజమాయెగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 22: నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తామన్న సీఎం కెసిఆర్ ఎట్టకేలకు తాను ఇచ్చిన హామీ మేరకు మంగళవారం మెడికల్ కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నల్లగొండ, సూర్యాపేటల్లో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలకు సీఎం కెసిఆర్ ఆమోద ముద్ర వేశారు. జిల్లాకు 150మెడికల్ సీట్ల చొప్పున కళాశాలల మంజూరుకు సీఎం అనుమతించారు. మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ స్థలాలను సైతం పరిశీలించి నివేదిక సమర్పించింది.