నల్గొండ

వడదెబ్బకు వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్(ఎం), మే 23: మండలంలోని దుప్పలపాడు గ్రామానికి చెందిన దిమ్మ పాపయ్య(68) సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. నాలుగు రోజుల నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో తట్టుకోలేక వడదెబ్బకు గురై మృతి చెందినట్లు మండల పరిషత్ వైస్ చైర్మన్ ఏనుగు దయాకర్‌రెడ్డి తెలిపారు. ఇతనికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.