నల్గొండ

కొనసాగిన ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 3: ఎస్‌ఐ అభ్యర్థులకు పట్టణలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహిస్తున్న దేహధారుడ్య పరీక్షలు ఆదివారం 7వరోజు కూడా కొనసాగాయి. అభ్యర్థులు ఈ పరీక్షల్లో నెగ్గి తమ ఉద్యోగావకాశాల అందుకునేందుకు పోటీలు పడ్డారు. పరీక్షలకు హాజరుకాని మైనార్టీ అభ్యర్థులు 9న హాజరుకావచ్చని ఎస్పీ తెలిపారు.