తెలంగాణ

పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఇక రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.