రాష్ట్రీయం

పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉప్పల్ చిలకానగర్ నరబలి కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు అందింది. భవనంపై లభించిన తల, ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడశిశువుగా నిర్ధారణకు వచ్చారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. సికింద్రాబాద్ బోయిగూడలో ఫుట్‌పాత్ వద్ద పడుకున్న వారినుంచి శిశువును అపహరించినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.