జాతీయ వార్తలు

ఎలక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధ్వీ ప్రజ్ఞను ప్రశాంత భోపాల్ ఆకర్షించినట్టుంది. మేమూ ఆహ్వానిస్తున్నాం.
-బీజేపీ భోపాల్ అభ్యర్థిపై కాంగ్రెస్ దిగ్విజయ్ సెటైర్లు
*
పెదవిపైన మురిపెమైన -ఆహ్వానపు మమకారం
ప్రజ్ఞపైన కురిపించెను -మనసులోని వెటకారం!
*
తగునటయ్య సాధ్విపైన -చలోక్తుల రాజకీయం
మరువబోకు గతంలోని -ఉమాసాధ్వి ఘన విజయం!!

-మహాదేవ