జాతీయ వార్తలు

మనోజ్ తివారి నామినేషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సోమవారం తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో గాయని-డ్యాన్సర్ సప్న చౌదరి పాల్గొన్న దృశ్యం.