జాతీయ వార్తలు

రాయబారులకు యోగ్యతా పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: వెనెజులా, పనామాతో సహా మూడు దేశాలకు చెందిన రాయబారులకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ యోగ్యతా పత్రాలను అందజేశారు. సోమవారం ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వెనెజులా రాయబారి కొరొమొటొ గొడొయ్ కాల్‌డెరొన్, పనామా రాయబారి మహమ్మద్ తల్హా హజీ హజీ, పపువా న్యూ జినియా హైకమిషనర్ పాలియాస్ కొర్నిలకు రాష్టప్రతి యోగ్యతా పత్రాలను అందజేసినట్టు రాష్టప్రతి భవన్ వర్గాల ప్రతినిధి ఒకరు తెలిపారు.