జాతీయ వార్తలు

దాహం.. దాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి తాపం దేశ వ్యాప్తంగా దాహార్తిని రగిలిస్తోంది. క్షణ క్షణం గొంతు ఎండిపోయే పరిస్థితుల్లో మంచి నీటి కుళాయి
కనిపిస్తే చాలు.. జనానికి ప్రాణం లేచివస్తోంది. ప్రయాగ్ రాజ్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఈ దృశ్యమే ఇందుకు నిదర్శనం.