జాతీయ వార్తలు

విజయ్ గారూ.. అంటూ ప్రధాని కరచాలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: జమిలి ఎన్నికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయ సాయిరెడ్డి, ఇతర పార్టీ ఎంపీలు బయటే ఉండిపోయారు. సమావేశం పూర్తయిన తరువాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశం ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు బయటకు వెళ్తున్న సమయంలో విజయ సాయిరెడ్డి కనిపించడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ ఒకసారి ఆగి.. విజయ్‌గారూ.. అంటూ పలుకరించి కరచాలనం చేశారు.