జాతీయ వార్తలు

పోస్కో చట్ట సవరణకు కేంద్రం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: మైనర్‌లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రయోగించే పోస్కో చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ కేంద్ర క్యాబినేట్ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. మైనర్‌లపై లైంగిక వేధింపులు, లేదా అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించే అవకాశం ఈ సవరణ వల్ల ఉంటుంది. అదే విధంగా పిల్లలపై అశ్లీల సాహిత్యం, వీడియోలు ఇతరత్రా నేరాలకు పాల్పడే వారిపై జరిమానా, జైలు శిక్ష విధించడానికి వీలుంటుంది. గతంతో పోలిస్తే ఈ చట్టాన్ని మరింత కఠిన తరంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.