జాతీయ వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవం రోజున 1.87 లక్షల మొక్కలు నాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నొయిడా (యూపీ), జూలై 10: ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా నగర అధికారులు ఆగస్టు 15న 1.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. 2019-2020 నాటికల్లా నగరంలో 5,04,953 కొత్తగా మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు వారు పేర్కొన్నారు. మొక్కలు నాటడంలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తామని వారు తెలిపారు.