జాతీయ వార్తలు

18న బలపరీక్షను ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : కర్నాటకలోని అధికార కాంగ్రెస్- జెడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం గురువారం బలపరీక్షను ఎదుర్కొంటుందని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య సోమవారం ప్రకటించారు. 18వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరుగుతుందని, ఈ మేరకు శాసనసభ వ్యవహారాల సలహా ప్యానెల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
చిత్రం... కర్నాటక అసెంబ్లీ సమావేశం సందర్భంగా సోమవారం
ముఖ్యమంత్రి కుమారస్వామితో మంతనాలు జరుపుతున్న జేడీఎస్ సభ్యులు