జాతీయ వార్తలు

దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలకు ప్రజలు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మధురలోని శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆలయాన్ని అత్యద్భుత రీతిలో గురువారం దీపకాంతులతో అలంకరించారు. దేదీప్యంగా వెలుగుతున్న ఈ ఆలయాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.