జాతీయ వార్తలు

2020 నుంచి వేతన కమిషన్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 13: ఆరవ వేతన కమిషన్ సిఫార్సులను తమ ప్రభుత్వం ఆమోదిస్తుందని, వచ్చే ఏడాది జనవరి నుంచి దానిని అమలు చేస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో జరిగిన జాప్యానికి గత వామపక్ష ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే ఖ ర్చు చేయాల్సి వచ్చిందని ఆమె వివరించారు. ఈ వేతన కమిషన్ సిఫార్సుల వల్ల రాష్ట్ర ఖజానాపై 10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని ఆమె అన్నారు.