జాతీయ వార్తలు

నియోట్‌ను త్వరగా ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: నెల్లూరు జిల్లాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాటజీ (నియోట్) కొత్త పరిశోధనా సదుపాయాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్థన్‌కి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. దీనిపై హర్షవర్ధన్‌తో ఉప రాష్ట్రపతి చర్చించారు. భూసేకరణ సంబంధించిన సమస్య మూలంగా ఆలస్యం అయిందని అధికారులు వివరించడంతో.. నెల్లూరు కలెక్టర్‌తో చర్చించి న్యాయపరమైన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ఈ సాదుపాయం కోసం 2016లో పునాది రాయి వేశారు.