జాతీయ వార్తలు

వ్యక్తిగత బంధానికి తార్కాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ, జిన్‌పింగ్ మధ్య నెలకొన్న వ్యక్తిగత బంధానికి ఈ దృశ్యం మరో తార్కాణం. ఇరువురు నేతలు మామల్లాపూర్‌లోని కోవలంలో గల సముద్ర తీర వ్యాహ్యాళి కేంద్రం ఫిషర్‌మెన్స్ కోవ్‌లో ఇలా ఓ వాహనంలో సంభాషించుకుంటూ సాగారు.. జాలర్ల సంస్కృతికి అద్దం పట్టే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు