జాతీయ వార్తలు

ఆసుప్రతులను అభివృద్ధి చేయండి: ఈటల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 18: తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లా కేంద్రాల్లోని ఆసుప్రతులను జిల్లా ఆసుపత్రుల స్థాయికి పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్థన్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కేంద్ర మంత్రిని కలిసిన ఈటల తెలంగాణలో ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు విజ్ఞప్తులను సమర్పించారు. ప్రధాన మంత్రి స్వాస్థ సురక్షా యోజన బ్లాకుల సంఖ్యను పెంచాలని, వైద్య కళాశాలలను, జిల్లా ఆసుప్రతుల స్థాయిని పెంచాలని కోరారు. అలాగే మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు కొత్త వైద్య కళాశాలలు మంజురు చేయాలని విజ్ఞప్తి చేశారు.