జాతీయ వార్తలు

తల్ల ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనలు ఆదివారం ఢిల్లీని అట్టుడికించాయి. ఇప్పటివరకు ఈశాన్యానికే పరిమితమైన ప్రదర్శనలు, ధర్నాలు రాజధానిని తాకాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు. నాలుగు బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు. మరోపక్క ఈశాన్య భారతంలో నివురుగప్పిన నిప్పులాంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని జిల్లాలకు పాకిన ఆందోళనలు. మొత్తమీద దేశ వ్యాప్తంగా పౌరసత్వ వ్యతిరేక ఉద్యమాలు
తీవ్రస్థాయిలో హింసాత్మక మలుపు తిరిగాయి.

*చిత్రం...పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ జామియా వర్సిటీ వెలుపల ఆదివారం రాత్రి పోలీసు కవాతు