జాతీయ వార్తలు

వౌలిక సదుపాయల కల్పనలో ఏపికి రెండో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: అత్యుత్తమ వౌలిక సదుపాయాలు కల్పన, పెట్టుబడులను ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకుంది. మార్కనమీ సంస్థ ఏటా ఆర్థిక, పర్యావరణ రంగాల్లో అవార్డులను ప్రకటిస్తుంది. గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీ ఏపి భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జ శ్రీకాంత్ ప్లాటినం విన్నర్ అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర మొదటి స్థానం సాధించింది.