జాతీయ వార్తలు

శత్రు భయంకర క్షిపణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో పాటు భూతలంపై క్షిపణులు ప్రత్యర్థులకు మన సైనిక పాటవం ఏపాటిదో అర్థమయ్యేట్లు చేశాయి. భారత సైన్యానికి చెందిన టి-90, బిఎంపి ట్యాంకులు, బ్రాహ్మోస్ క్షిపణులు పరేడ్‌లో సైనిక శక్తిని విశ్వానికి చాటి చెప్పాయి. వీటితోపాటు ధనుష్ గన్ సిస్టమ్, ఆయుధాలను గుర్తించే రాడారు స్వాతి 68వ గణతంత్ర పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిఆర్‌డిఓ అభివృద్ధి చేసిన అరుధ రాడార్ కూడా పరేడ్‌లో పాల్గొంది. ఇక భారత నౌకాదళం తన జలాంతర్గాములు కల్వారి, ఖాంధేరితోపాటు సముద్రతలంపై రక్షణ నిర్వహించే పి-81 గస్తీ విమానం కూడా పరేడ్‌లో పాల్గొటం విశేషం.