జాతీయ వార్తలు

నాగాలాండ్‌కు కేంద్ర బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, ఫిబ్రవరి 2:పట్ట ణ స్థానిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి నాగాలాండ్‌లో తలెత్తిన హిం సా, విధ్వంసకాండ గురువారం మరింత తీవ్రమైంది. రాజధాని కోహిమాలో పరిస్థితి అదుపుతప్పడంతో కేంద్ర హోం శాఖ ప్రత్యేక దళాలను పంపింది. ఇప్పటికే హింసాకాండలో ఇద్దరు మరణించారు. ఆందోళనకారులు తీవ్రస్థాయిలో దహనకాండకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించనున్నట్టు అధికార ప్రతినిధి తెలిపారు.