జాతీయ వార్తలు

పన్నీర్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరగబడిన పన్నీర్ సెల్వంపై అన్నాడిఎంకె నాయకత్వం వేటు వేసింది. పార్టీ ట్రెజరర్ పదవి నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకుముందు శశికళ సారథ్యంలో పొయస్ గార్డెన్‌లో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అకస్మాత్తుగా మారిన రాజకీయ పరిణామాలపై చర్చించి, మంగళవారం అర్థరాత్రి సమయంలో పన్నీర్‌పై వేటు వేయాలని నిర్ణయించారు. తమిళ హైడ్రామాపై దృష్టి పెట్టిన కేంద్రం ఏ దిశగా ముందుకెళ్తుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.