జాతీయ వార్తలు

నితీశ్ హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 19: బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి తన అభ్యర్థిగా ప్రకటించటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆయన అభ్యర్థిత్వానికి మద్దతును ఇవ్వటంపై మాత్రం మాట దాటేశారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా గవర్నర్‌కు రాష్టప్రతి అయ్యే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు. నితీశ్‌కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు.

చిత్రం.. బిజెపి రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపికైన బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌కు
అభినందనలు తెలుపుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్