జాతీయ వార్తలు

ప్రణబ్‌ను తోడ్కొని వస్తున్న ఉపరాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఆదివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సమావేశం ఘనంగా జరిగింది. అధికార, విపక్ష సభ్యులు లందరూ హాజరైన ఈ సమావేశం ఆహ్లాదకరంగా ముగిసింది. ప్రణబ్‌ను తోడ్కొని వస్తున్న ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిజెపి సీనియర్ నేత అద్వానీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ.