జాతీయ వార్తలు

నా ప్రమేయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభంతో తనకెలాంటి సంబంధం లేదని యోగా గురు రాందేవ్ బాబా శుక్రవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో తమపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిరస్కరించారు. తానేం చేసినా, మాట్లాడినా అందులో దాపరికం ఉండదని, అయినా రాజకీయాలు తన ఆశయం కాదని వెల్లడించారు. తనపై అనవసరమైన విమర్శలు చేసే బదులు, సోనియా, రాహుల్‌గాంధీ తమ సొంత వ్యవహారాలపై దృష్టి పెట్టుకోవడం మంచిదని సూచించారు.