జాతీయ వార్తలు

ఉపరాష్టప్రతిని కలసిన యార్లగడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుటుంబ సమేయంగా గురువారంనాడు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడును కలుసుకున్నారు. ఇటీవల వివాహం జరిగిన యార్లగడ్డ కుమార్తె సాహితి, అమెరికా పౌరుడైన బ్రెండ్ స్లెచర్‌లను ఉపరాష్టప్రతికి ఆయన పరిచయం చేశారు. ఈ విహహం సంతోషకరమని వెంకయ్య పేర్కొన్నారు. పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలని నూతన దంపతులను ఆశీర్వదించారు.

చిత్రం..కుటుంబ సమేతంగా ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడును కలుసుకున్న యార్లగడ్డ