జాతీయ వార్తలు

ఏ రోడ్డు మీదైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధ విమానాలు రన్‌వేలు వదిలేసి హైవేల బాటపడితే. అద్భుతం కదూ. భారత వాయుసేన అందుకు సన్నద్ధమవుతుంది. అక్టోబర్ 24 నుంచి యూపీలో ప్రారంభంకానున్న వాయుసేన విన్యాసాల్లో భాగంగా ఆగ్రా లక్‌నవూ ఎక్స్‌ప్రెస్ హైవేపై 20 యుద్ధ విమానాలను దింపేందుకు రంగం సిద్ధం చేసినట్టు ఐఏఎఫ్ అధికారి గార్గి మాలిక్ సిన్హా వెల్లడించారు. విపత్తులు, యుద్ధం సంభవించినపుడు విమానాలను ఎక్స్‌ప్రెస్ హైవేలపై దింపే అవకాశం ఉందో లేదో ఈ డ్రిల్‌తో పరిశీలిస్తారు. దీనికోసం నేటినుంచే లక్‌నవూ హైవేను మూసేస్తారు.