జాతీయ వార్తలు

కాంగ్రెస్‌తో జతకట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 26: పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం గాని, కాంగ్రెస్ తదితర పార్టీలతో కూటమిగా ఏర్పడడం గాని జరిగే ప్రసక్తి లేదని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి శనివారం స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టనున్నట్లు వచ్చిన వార్తలను సైతం ఆమె తోసిపుచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీలపై కోత పెట్టడం దానికి ఒక ఉదాహరణ అని సుభాషిణి ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల సంక్షేమ పథకాల్లో కోతపెడుతున్నారని విమర్శించారు.