జాతీయ వార్తలు

గుజరాత్‌లో రెండో విడత ఫడ్నవిస్‌కు మళ్లీ తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను హెలికాప్టర్ ప్రమాదాలు వెన్నాడుతున్నాయి. శనివారం ముఖ్యమంత్రి నాసిక్ నుంచి ఔరంగాబాద్‌కు పయనమైన ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ను అకస్మాత్తుగా తిరిగి నాసిక్‌లో దిగాల్సివచ్చింది. హెలికాప్టర్ స్థాయికి మించి లగేజీ ఉన్నందున వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మళ్లీ అదే హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్నారని ఆయన వివరించారు.