జాతీయ వార్తలు

గవర్నర్ల సబ్ కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశ రాజధానిలో ఏపీ-తెలంగాణ భవన్‌లో గవర్నర్ల సబ్‌కమిటీ సమావేశం జరిగింది. కమిటిలో సభ్యులుగా ఉన్న గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్, హిమచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ విరాత్, తమిళనాడు గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్, త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశిష్ఠ భారత్ మిషన్-2022లో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న గవర్నర్లు గతంలో కేంద్ర హోం శాఖ మంత్రితో సమావేశమయ్యారు. తాజాగా ఏపీ-తెలంగాణ భవన్‌లో సమావేశం జరిగింది. అనంతరం ఈ గవర్నర్లు రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌తో భేటీ అయ్యారు.