జాతీయ వార్తలు

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాబంకి (యూపీ), డిసెంబర్ 16: ఐదేళ్ల బాలికపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన యూపీలోని లోనికత్రా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పొరుగున ఉండే మోహిత్ (18) బాలికను ఇంటివద్ద విడిచిపెట్టే నెపంతో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను వాళ్ల ఇంటివద్ద విడిచి వెళ్లిపోయాడు.