జాతీయ వార్తలు

ఆ‘పాత’మాధుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధాని హస్తిన శనివారం ఆ‘పాత’మాధుర్యంలో మురిసిపోయింది. 125 వింటేజ్ కార్లు, 35 బైకులతో ఇండియా గేట్ వింటేజ్ అంతర్జాతీయ ర్యాలీకి వేదికైంది. అలాంటి ఓ వాహనంలో
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ దర్జా ఇది.