జాతీయ వార్తలు

కాంగ్రెస్ ధర్నాలో తెదేపా ఎస్సీ ఎంపీ శివప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం తాజా తీర్పుపై కేంద్రం తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శుక్రవారం ధర్నా నిర్వహించింది. అనుకోని అతిధిగా ధర్నాకు తెదేపా ఎస్సీ ఎంపీ శివప్రసాద్ హాజరవడంతో కాంగ్రెస్ విస్తుపోయంది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివప్రసాద్‌ను పంపించేస్తున్నపుడు, వారించి తెదేపా ఎంపీని కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్నాలో పాల్గొననిచ్చినప్పటి దృశ్యం.