జాతీయ వార్తలు

‘కేసీఆర్’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత విశేషాలు, ప్రస్తుత సంక్షేమ పథకాలకు సంబంధించి బొట్ల మహర్షి రచించిన ‘కేసీఆర్ ప్రగతి ప్రాంగణం’ పుస్తకాన్ని శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. జేఎన్‌యూ వైఎస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జగదీష్‌కుమార్ ఆవిష్కరించారు.
ఖర్గేతో టీ- కాంగ్రెస్ నేతల భేటీ
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల అసెంబ్లీలో జరిగిన అంశాలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించాలని ఖర్గేని కోరినట్టు సమావేశానంతరం కోమటిరెడ్టి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.