జాతీయ వార్తలు

అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ జగన్నాథ యాత్ర శనివారం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. యాత్రను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ‘దారో హరే జగన్నాథ హరే మురారీ’ నినాదాలతో దివ్యక్షేత్రం మార్మోగింది