జాతీయ వార్తలు

పాత పెన్షన్ విధానానే్న అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కేంద్రం అమలు చేస్తున్న ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఏన్జీవోలు పార్లమెంట్ వీధిలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఏన్జీవోల సంఘం నాయకులు అశోక్‌బాబు, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సాంఘిక భద్రతగా ఉపయోగపడుతున్న పెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలను కేంద్రం పరిష్కరించకపోతే వచ్చే ఎ న్నికల్లో ఉద్యోగుల ఆగ్రహనికి బీజేపీ గురికాక తప్పదని హెచ్చరించారు.
చైనా ప్రతినిధి అవమానించారు