జాతీయ వార్తలు

భారత్‌లోకి మెటాలిక్ యూకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10:లోహాల పొడిని ప్రొసెసింగ్ చేసే బ్రిటన్‌కు చెందిన మెటాలసిస్ యూకే భారతదేశంలో అడుగుపెటాలని చూస్తోంది. ఈ మేరకు భారతీయ కంపెనీ టీ ట్రిలియన్ ఎల్‌ఎల్‌పితో సంప్రదింపులు జరుపుతోంది.
టైటానియం లోహ పొడిని పంపిణీ చేసే సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని రెండు కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అయితే దీనికి సంబధించిన ఒప్పందాలు జరగాల్సివుంది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాలు జరిగితే మెటాలిసిస్ సంస్థ చేపట్టే పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుల్లో టిట్రిలియన్ పెట్టుబడులసు పెడుతుంది. ఐదు లక్షల అమెరికన్ డాలర్లుతో ఈ పెట్టుబడులు ప్రారంభం కానున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ రెండు కంపెనీలు ఉమ్మడి కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.