జాతీయ వార్తలు

పశువుల వల్ల రైళ్ల ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 19: వాయవ్య రైల్వేలో ఈ సంవత్సరం ఆగస్టు వరకు రైల్వే ట్రాక్‌లపై పశువులు నిలిచి ఉన్న కారణంగా 905 రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరిగింది. ఈ సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో మొత్తం 607 సందర్భాలలో రైల్వే పట్టాలపై పశువులు ఉండటం వల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం జరిగిందని వాయవ్వ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.