జాతీయ వార్తలు

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబరు 25: దేశ రాజధానిలో జరుగుతున్న భారత్ పర్వ్-2018 కార్యక్రమంలో మంగళవారం తెలంగాణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన భారత్ పర్వ్ కార్యక్రమం వచ్చే గురువారంతో ముగియనుంది. అందులో భాగంగా ‘తెలంగాణ డే’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణ సంప్రదాయ కళలు పేరిణి శివతాండవం, ఒగ్గుకథలను ప్రదర్శించారు. ఇర్ల మహిపామ్ శిష్య బృందం డోలు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.