జాతీయ వార్తలు

మాకు వేరే పనేంలేదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ వీసాను రద్దుచేసి, ఆమెను వెనక్కి పంపాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. ‘మాకు వేరే పనేమీ లేదనుకుంటున్నారా?’ అంటూ ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్, న్యాయమూర్తి యు.యు.లలిత్‌లతో కూడిన సుప్రీం బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసంది. తస్లీమా నస్రీన్ విదేశీయుల వ్యవహారాలకు సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని అఖిల భారత మానవ హక్కులు, సామాజిక న్యాయ ఫ్రంట్ అనే ఎన్జీవో ఈ పిటిషన్ వేసింది.