జాతీయ వార్తలు

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: అనేక తర్జనభర్జనల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ 65 మందితో తొలిజాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు
సిర్పూరు-పాల్వాయి హరీష్‌బాబు, చెన్నూరు-బి.వెంకటేష్ నేత, మంచిర్యాల-కె.ప్రేమసాగర్‌రావు, ఆసిఫాబాద్-ఆత్రం సక్కు, ఆదిలాబాద్-జి.సుజాత, నిర్మల్-ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, ముదోల్-రామారావు పటేష్ పవార్, ఆర్మూరు-ఆకుల లలిత, బోధన్-పి.సుదర్శన్‌రెడ్డి, జుక్కల్-ఎస్.గంగారామ్, బాన్సువాడ-కాసుల బాలరాజు, కామారెడ్డి-షబ్బీర్ అలీ, జగిత్యాల-జీవన్‌రెడ్డి, రామగుండం-ఎంఎస్ రాజ్‌ఠాకూర్, మంథని-డి.శ్రీ్ధర్‌బాబు, పెద్దపల్లి-విజయరమణారావు, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, చొప్పదండి-మేడిపల్లి సత్యం, వేములవాడ-ఆది శ్రీనివాస్, మానుకొండూరు-ఆరేపల్లి మోహన్, ఆందోల్-దామోదర్ రాజనర్సింహ, నర్సాపూర్-వి.సునీతాలక్ష్మారెడ్డి, జహీరాబాద్-డాక్టర్ జె.గీతారెడ్డి, సంగారెడ్డి-జయప్రకాష్‌రెడ్డి, గజ్వేల్-జి.ప్రతాప్‌రెడ్డి, కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలంగౌడ్, మహేశ్వరం-పి.సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల-కెఎస్ రత్నంను ఎంపిక చేశారు. పరిగి-టి.రాంమోహన్ రెడ్డి, వికారాబాద్-గెడ్డం ప్రసాద్‌కుమార్, తాండూరు-పంజుగుల రోహిత్‌రెడ్డి, ముషీరాబాద్-అనీల్‌కుమార్ యాదవ్, నాంపల్లి-మహ్మద్ ఫిరోజ్‌ఖాన్, గోషామహల్-ముఖేష్‌గౌడ్, చార్మినార్-మహ్మద్ గౌస్, చాంద్రాయణగుట్ట-ఈషా వినోద్‌మిస్రీ, సికింద్రాబాద్ కంటోనె్మంట్-సర్వే సత్యనారాయణ, కొడంగల్-రేవంత్‌రెడ్డి, జడ్చర్ల-మల్లు రవి, వనపర్తి-జి.చిన్నారెడ్డి, గద్వాల్-డీకే అరుణ, ఆలంపూర్-సంపత్‌కుమార్, నాగర్‌కర్నూల్-నాగం జనార్దన్ రెడ్డి, అచ్చంపేట-డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి-వంశీచంద్‌రెడ్డి, నాగార్జునసాగర్-కె.జానారెడ్డి, హుజూర్‌నగర్-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ-పద్మావతిరెడ్డి, సూర్యాపేట-ఆర్.దామోదర్ రెడ్డి, నల్గొండ-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు-కె.రాజగోపాల్ రెడ్డి, భువనగిరి-అనీల్‌కుమార్ రెడ్డి, నకిరేకల్-చిరుమర్తి లింగయ్య, ఆలేరు-్భక్షమయ్య గౌడ్, స్టేషన్‌ఘన్‌పూర్-ఎస్.ఇందిర, పాలకుర్తి-జంగా రాఘవరెడ్డి, డోర్నకల్-రామచంద్రునాయక్, మహబూబాబాద్-పి.బలరాంనాయక్, నర్సంపేట-డి.మాధవరెడ్డి, పరకాల-కొండా సురేఖ, ములుగు-డాక్టర్ బి.అనసూయ, పినపాక-రేగా కాంతారావు, మధిర-మల్లు భట్టివిక్రమార్క, కొత్తగూడెం-వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం-పొడెం వీరయ్య లను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.