జాతీయ వార్తలు

దివ్యాంగుల సేవలో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దివ్యాంగులకు అన్ని రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం మొదట స్థానంలో నిలిచింది. సోమవారం విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును దివ్యాంగుల కార్పొరేషన్ కమిషనర్ శైలజ, ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ అందుకున్నారు. దివ్యాంగులకు అత్యుత్తమ సేవలు అందించింనందుకు మొదటిసారి తెలంగాణకు ఈ అవార్డు లభించింది. వ్యక్తిగత విభాగంలో దివ్యాంగులకు ఉత్తమ సేవలు అందించినందుకుగాను సికింద్రాబాద్‌కు చెందిన మంజుల కళ్యాణ్ కూడా అవార్డు స్వీకరించారు.

చిత్రం..ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి అవార్డు అందుకుంటున్న సికిందరాబాద్ వాసి మంజులా కళ్యాణ్