జాతీయ వార్తలు

పెళ్లి జంట ఈషా-ఆనంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఈషా అంబానీ వివాహం మరో పారిశ్రామికవేత్త అజయ్ పిరమాళ్ తనయుడు ఆనంద్‌తో బుధవారం ముంబయలోని ఆయన నివాసం యాంటిలియాలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి నాలుగు రోజుల ముందునుంచే అందుకు సంబంధించిన వినోద కార్యక్రమాలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ దంపతులు, అజయ్ పిరమాల్ దంపతులతో పెళ్లి జంట ఈషా-ఆనంద్.