రాష్ట్రీయం

కుంభమేళాకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లేని ఆసక్తి. ఈ ఏర్పాట్లు అత్యంత ఘనంగా లక్షలాదిగా అలహాబాద్‌కు తరలివచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 70 దేశాలకు చెందిన దౌత్యమిషన్ల అధికారులు
శనివారం కుంభమేళా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా దేశాల పతాకావిష్కరణ కూడా జరిగింది.