జాతీయ వార్తలు

బాల్క సుమన్ రాజీనామా ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 18: పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సమన్ రాజీనామాను లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మం గళవారం ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని స్పీకర్ లోక్‌సభలో ప్రకటించారు. శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను స్పీకర్‌కు సమర్పించారు.