జాతీయ వార్తలు

ఈవీఎంల పనితీరుపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 19: దేశంలో ఈవీఎంలను తమకు అనుగుణంగా బీజేపీ వాడుకుంటుందని ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీనీ ఏర్పాటు చేస్తున్నట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేసేలా చేసేందుకు ఈ కమిటీ ఎన్నికల కమిషన్‌కు పలు సిఫారసులు చేస్తుందని 14 ప్రతిపక్షనేతలకు ఇచ్చిన తేనేటి విందులో మమతాబెనర్జీ వెల్లడించారు. ఈ కమిటీలో కాంగ్రెస్ సభ్యుడు సింఘ్వీ, సమాజ్‌వాద్ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, బీఎస్పీకి చెందిన సతీష్ మిశ్రా, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ సభ్యులుగా ఉంటారు.